తెలంగాణ

telangana

కార్గిల్​ విజయ్ దివస్​ సందర్భంగా విద్యార్థుల ర్యాలీ

By

Published : Jul 26, 2019, 4:01 PM IST

కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎన్​సీసీ క్యాడెట్లు కార్గిల్​ విజయ్​ దివస్​ ర్యాలీని నిర్వహించారు.

కార్గిల్​ విజయ్ దివస్​ సందర్భంగా విద్యార్థుల ర్యాలీ

కార్గిల్ విజయ్ దివస్​ను పురస్కరించుకుని కరీంనగర్​ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎన్​సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. జై జవాన్,​ జై కిసాన్​ నినాదాలతో మార్మోగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్గిల్​ విజయ్ దివస్​ సందర్భంగా విద్యార్థుల ర్యాలీ
sample description

ABOUT THE AUTHOR

...view details