తెలంగాణ

telangana

'ఒమిక్రాన్​ విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలే ఏకైక మార్గం'

By

Published : Jan 20, 2022, 7:38 PM IST

Doctor Vaseem on omicron: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలే ఏకైక మార్గమని కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి పల్మనాలజిస్ట్‌ డాక్టర్ వసీం సూచించారు. డెల్టా వేరియంట్‌తో పోల్చితే ప్రాణాంతకం కాకపోయినా జాగ్రత్తలు తప్పనిసరని పేర్కొన్నారు. గతంలో వైరస్‌ సోకితే కొవిడ్ లక్షణాలు కనిపించేవని.. ఇప్పుడు ఆ లక్షణాలు కూడా కనిపించడం లేదన్నారు. కుటుంబంలో ఒకరికి వైరస్ సోకితే ఇతరులకు సోకడం సహజమని అందువల్ల మాస్కుతో పాటు భౌతిక దూరం పాటించడం తప్పనిసరని సూచించారు. ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాబోయే రెండు వారాలు కీలకమంటున్న డాక్టర్ వసీంతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'ఒమిక్రాన్​ విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలే ఏకైక మార్గం'
'ఒమిక్రాన్​ విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలే ఏకైక మార్గం'

ABOUT THE AUTHOR

...view details