తెలంగాణ

telangana

సోదరి ఫోన్​ నంబర్​ బ్లాక్ చేసిందని యువతి ఆత్మహత్య

By

Published : Sep 27, 2019, 6:40 PM IST

Updated : Sep 27, 2019, 8:09 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో టీనేజి యువతి బలవర్మరణానికి పాల్పడింది. సోదరి సెల్​ఫోన్ నంబరు బ్లాక్ చేసిందనే కారణంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఫోన్​ నెంబర్​ బ్లాక్​లిస్ట్​లో పెట్టారని యువతి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరివేసుకొని పంతొమ్మిదేళ్ల యువతి నవనీత ఆత్మహత్య చేసుకొంది. తన ఫోన్​ నెంబర్​ను.. సొంత అక్క బ్లాక్​ లిస్టులో పెట్టిందని మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫోన్​ నెంబర్​ బ్లాక్​లిస్ట్​లో పెట్టారని యువతి ఆత్మహత్య
Intro:tg_nzb_15_27_yuvathi_aathmahatya_av_ts10142
Contributor:G shyamprasad goud(kamareddy)
Phone number:7995599833
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో ఇంట్లోని బాత్ రూంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అండ్రాసి నవనీత(19).. నవనీత ఫోన్ నంబర్ ను తొడబుట్టిన అక్కలు బ్లాక్ లిస్టులో పెట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం... తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్న పోలీసులు......visBody:Shyamprasad goudConclusion:7995599833
Last Updated : Sep 27, 2019, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details