తెలంగాణ

telangana

నిత్యవసరాలు అందించిన పోలీసులు

By

Published : Apr 10, 2020, 11:03 AM IST

పోలీసులు అంటే కఠినంగా ఉంటారని అనుకుంటారు. కానీ వారికి కూడా మంచి మనుసుంటుందని చాటి చెప్పారు వెల్గటూర్​ పోలీసులు.

velgaturu police distribution vegetables to poor
నిత్యవసరాలు అందించిన పోలీసులు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్​డౌన్ విధించడం వల్ల సంచార జీవనం గడిపేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీసులు సంచార జీవనం కొనసాగించే వారికి వారం రోజులకు సరిపడే కూరగాయలను అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. 110 కుటుంబాలకు కూరగాయలను అందించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details