తెలంగాణ

telangana

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం

By

Published : Jan 16, 2021, 11:19 AM IST

Updated : Jan 16, 2021, 11:50 AM IST

సికింద్రాబాద్‌- గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సికేషన్‌ ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్​ కలిసి ప్రారంభించారు. తొలిటీకాను గాంధీలో పారిశుద్ధ్య కార్మికురాలికి ఇచ్చారు.

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 4,170 మంది వైద్యారోగ్యశాఖ సిబ్బందికి టీకాలు తీసుకోనున్నారు. సికింద్రాబాద్‌- గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సికేషన్‌ను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి ఈటల ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకు తొలి టీకాను ఇచ్చారు.

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
Last Updated : Jan 16, 2021, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details