తెలంగాణ

telangana

'ఆ ఎనిమిది రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే'

By

Published : Nov 25, 2019, 4:08 PM IST

మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఉద్యోగంలో సమాన హక్కులపై దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

'ఆ 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే'

సమాన హక్కులు, వేధింపులపై అవగాహన కల్పిస్తూ సికింద్రాబాద్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్​ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా నాగేంద్రమణి ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామని ఉమా తెలిపారు.

'ఆ 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలే'
పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై అరాచకాలు, లైంగిక వేధింపుల నివారణకై కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఐ.ఎల్.ఓ కన్వెన్షన్ 190ను వెంటనే ఆమోదించి అమలు చేయాలని ఉమ డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.
Intro:సికింద్రాబాద్.. యాంకర్.....మహిళలపై జరుగుతున్న వేధింపులకు హింస నివారణ కు సమాన హక్కులకై దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ..మహిళ విభాగం అధ్యక్షురాలు ఉమా నాగేంద్రమని అద్వ్యర్యం లో సికింద్రాబాద్ రైల్ నిలయం లో ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఎం ఎఫ్ ఐ ఆర్ అధినేత మర్రి రాఘవయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.....రైల్ నిలయం లోని ప్రతి రైల్వే విభాగం లోకి వెళ్లి రైల్వే ఉద్యోగులకు అవగాహన కల్పించారు....ఈ మహిళ విభాగం ఆధ్వర్యంలో న 8 రోజుల్లో అవగాహన సదస్సులు.....ర్యాలీలు నిర్వహిస్తామని ఉమా నాగే0ద్రమని చెప్పారు..పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై అరాచకాలు లైంగిక వేధింపుల నివారణకు కమిటీ ఏర్పాటు చేశారని వెల్లడించారు..పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె గుర్తు చేశారు..మహిళల పట్ల హింసను నివారించడానికి కార్మిక సంఘాల్లో మహిళల భాగస్వామ్యం ప్రోత్సహించారని ఆమె తెలిపారు ..ఐ.ఎల్.ఓ కన్వెన్షన్ 190 ను వెంటనే చట్టరూపం ఆమోదించి అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు..
బైట్..ఉమా నాగేంద్ర మని రైల్వే ఎంప్లాయిస్ యూనియన్ మహిళా అధ్యక్షురాలుBody:VamshiConclusion:7032401099

ABOUT THE AUTHOR

...view details