తెలంగాణ

telangana

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

By

Published : Nov 30, 2019, 9:53 AM IST

పాతబస్తీ​లోని గౌస్​నగర్​లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి అర కిలో గంజాయి, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

one person Arrested for selling marijuana in chandrayangutta
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలోని గౌస్ నగర్​లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి, ఓ ద్విచక్రవాహనం, రూ.1150 రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

గౌస్​నగర్​లో ఓ వ్యక్తి అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడు చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన సాబేర్​గా గుర్తించారు.

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

tg_hyd_47_29_ganjayi_seize_av_TS10003. feed from whatsapp desk. చిన్న చిన్న ప్యాకెట్స్ లలో గంజాయి పెట్టి విక్రయిస్తున్న నిందితున్ని అరెస్ట్ చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ps పరిధి గౌస్ నగర్లో చోటు చేసుకుంది, చాంద్రాయణగుట్ట లోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన సాబేర్ అనే వ్యక్తి గౌస్ నగర్లో గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలిసులు అక్కడికి వెళ్లి నిందితున్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 23ప్యాకేట్స్ లలో ఉన్న 500గ్రామ్ల గంజాయి, 1ద్విచక్ర వాహనం, 1150నగదును స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించారు, మంగలహాట్ ప్రాంతం నుండి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి పై 6చోరీ కేసులు, 1హత్య కేస్ ఉంది,

TAGGED:

ABOUT THE AUTHOR

...view details