తెలంగాణ

telangana

దేశవ్యాప్తంగా ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలనేదే భాజపా ప్లాన్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : Oct 27, 2022, 6:18 PM IST

భాజపా అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. అధికారంలోకి వచ్చిందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. సంవత్సరానికి రూ.రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న భాజపా.. ఇప్పటి వరకు కోటి ఉద్యోగాలిచ్చింది లేదని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలని ఇటువంటి దురాలోచనలకు పాల్పడుతుందని మంత్రి విమర్శించారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

Minister srinivas goud fires on bjp about trs mlas buying isuue
దేశవ్యాప్తంగా ప్రతిపక్షం లేకుండా చేయాలనేదే భాజపా ప్లాన్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

దేశవ్యాప్తంగా ప్రతిపక్షం లేకుండా చేయాలనేదే భాజపా ప్లాన్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details