తెలంగాణ

telangana

బాలకృష్ణ ఔదార్యం... వికలాంగుడికి వాహన వితరణ

By

Published : Oct 25, 2019, 11:55 PM IST

సడ్లపల్లిలో ఓ వికలాంగుడికి ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు చక్రాల వాహనాన్ని అందించారు.

వికలాంగుడు నరేష్​కు మూడు చక్రాల వాహనాన్ని అందించిన బాలయ్య

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... సడ్లపల్లికి చెందిన వికలాంగుడు నరేష్​కు మూడు చక్రాల వాహనాన్ని అందించారు. యువకుడి యోగక్షేమాలను బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వికలాంగుడు నరేష్​కు మూడు చక్రాల వాహనాన్ని అందించిన బాలయ్య
Intro:యాంకర్ వాయిస్. సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన స్వగృహంలో పట్టణ పరిధిలోని సడ్లపల్లిపల్లి కి చెందిన వికలాంగుడు నరేష్ కు మూడు చక్రాల ద్విచక్రవాహనాన్ని వితరణగా అందించారు. దివ్యాంగుడైన నరేష్ యోగక్షేమాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు తెలుసుకున్నారు. నియోజకవర్గం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


Body:mla balakrishna


Conclusion:distribution

ABOUT THE AUTHOR

...view details