తెలంగాణ

telangana

భాజపా రాష్ట్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2020, 8:10 PM IST

గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని భాజపా కార్యాలయంలో వేడుకులను ఘనంగా నిర్వహించారు. పలువురు భాజపా నేతలు పాల్గొని.. నివాళులర్పించారు.

Gandhi Jayanti celebrations at the  BJP state office
భాజపా రాష్ట్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

మహాత్మా గాంధీ జయంతిని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలో పార్టీ నేతలు ప్రేమేందర్‌ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ప్రకాష్‌ రెడ్డి, గీతామూర్తి పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details