తెలంగాణ

telangana

ప్రభుత్వం అందించిన సాయం గొప్పది: అమెజాన్​ ఇండియా వైస్​ ప్రెసిడెంట్​

By

Published : Aug 21, 2019, 7:41 PM IST

Updated : Aug 21, 2019, 10:09 PM IST

ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద క్యాంపస్​ను హైదరాబాద్​లో ఇవాళ ప్రారంభించింది.  తమ కార్యకలాపాల నిర్వహణ, పరిశోధనకు ఈ కేంద్రం ఎంతో దోహదం చేస్తోందని అమెజాన్​ ఇండియా వైస్​ ప్రెసిడెంట్​ అమిత్​ అగర్వాల్​ తెలిపారు.

అమెజాన్​ ఇండియా వైస్​ ప్రెసిడెంట్​ అమిత్​ అగర్వాల్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

అమెరికాకు వెలువల అమెజాన్ సొంత క్యాంపస్​ను హైదరాబాద్​లో నిర్మాణం తలపెట్టిన మూడేళ్లలో పూర్తి చేసింది. భవన నిర్మాణం, అనుమతుల పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందించిందంటున్న అమెజాన్​ ఇండియా వైస్​ ప్రెసిడెండ్​ అమిత్​ అగర్వాల్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

అమెజాన్​ ఇండియా వైస్​ ప్రెసిడెంట్​ అమిత్​ అగర్వాల్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి
ఇదీ చూడండి: హైదరాబాద్​లో అతిపెద్ద అమెజాన్​ ప్రాంగణం ప్రారంభం
sample description
Last Updated :Aug 21, 2019, 10:09 PM IST

TAGGED:

amazon

ABOUT THE AUTHOR

...view details