తెలంగాణ

telangana

స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అలరించిన చిత్ర ప్రదర్శన

By

Published : Feb 21, 2020, 9:24 AM IST

హైదరాబాద్ మాదాపూర్​లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ చిత్రకారిణి చందనా ఖన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనలో సుమారు 69 చిత్రాలు ఏర్పాటు చేశారు.

Exhibition of 69 paintings in the State Art Gallery in hyderabad
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 69 చిత్రాల ప్రదర్శన

మాజీ ఐఏఎస్ అధికారి, చిత్రకారిణి చందనా ఖన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్​లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనను ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, లక్ష్మణ్ గౌడ్ గురువారం ప్రారంభించారు.

ఆ ప్రదర్శనలో దాదాపు 69 చిత్రాలు ప్రదర్శన చేశారు. విభిన్న అంశాలతో వేసిన చిత్రాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర కళాభిమానులు పాల్గొన్నారు.

స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 69 చిత్రాల ప్రదర్శన

ఇదీ చూడండి :బ్రహ్మ, విష్ణువు తగువు తీర్చిన రోజు!

ABOUT THE AUTHOR

...view details