తెలంగాణ

telangana

'కాంగ్రెస్​కు రాజీనామా చేసి  భాజపా గుర్తుపై గెలువు'

By

Published : Sep 10, 2019, 4:06 PM IST

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, ఫయీమ్​ మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యం ఉంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ విసిరారు.

congress

టీపీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుంతియాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఫయీమ్‌ ఖండించారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యం ఉంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ విసిరారు. రాజకీయ వ్యభిచారిలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి సూచించారు.

'కాంగ్రెస్​కు రాజీనామా చేసి భాజపా గుర్తుపై ఎమ్మెల్యేగా గెలువు'
TG_Hyd_35_10_Cong_On_Rajagopalreddy_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఆయన ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుంతియాలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఫయీమ్‌ చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యం ఉంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ విసిరారు. రాజకీయ వ్యభిచారిలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సూచించారు. బైట్: ఫయీమ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బైట్: మల్లు రవి, మాజీ ఎంపీ

ABOUT THE AUTHOR

...view details