తెలంగాణ

telangana

నర్సుల సేవలు, త్యాగం మరువలేనివి: సీఎం కేసీఆర్‌

By

Published : May 12, 2021, 12:23 PM IST

ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా నర్సులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్​ ​ శుభాకాంక్షలు తెలిపారు. వారి సేవలు, త్యాగం మరువలేనివన్నారు.

CM KCR wished all the nurses on the occasion of International Nurses Day
నర్సుల సేవలు, త్యాగం మరువలేనివి: సీఎం కేసీఆర్‌

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు. నర్సుల సేవలు, త్యాగం మరువలేనివని కేసీఆర్‌ పేర్కొన్నారు. రోగులను ఎంతో సహనంతో, తల్లిలా చూసుకుంటారని వెల్లడించారు. కరోనా రోగులను కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారని తెలిపారు. నేటి విపత్కర పరిస్థితుల్లో నర్సుల రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details