తెలంగాణ

telangana

9, 10 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం

By

Published : Apr 7, 2021, 7:07 AM IST

రాష్ట్రంలో ఈ నెల 9, 10 తేదీల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్​ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న వెల్లడించారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.

Chance of rain on 9th and 10th in telangana
9, 10 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం

తమిళనాడు నుంచి మరఠ్వాడా వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది.

బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్​ వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్ర జలదృశ్యంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం

ABOUT THE AUTHOR

...view details