తెలంగాణ

telangana

లగడపాటి ఇంట వివాహం.. హాజరైన ప్రముఖులు

By

Published : Jan 3, 2021, 4:48 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కుమార్తె పూజ, భానుతేజ్ వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

లగడపాటి రాజగోపాల్ కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖలు
లగడపాటి రాజగోపాల్ కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖలు

లగడపాటి రాజగోపాల్ కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖలు

తిరుమలలో మాజీ పార్లమెంటు సభ్యుడు, పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ కుమార్తె పూజ, భానుతేజ్ వివాహం అట్టహాసంగా జరిగింది.

శ్రీ శృంగేరి శంకర మఠంలో జరిగిన ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, గౌనివారి శ్రీనివాసులు, మాజీ మంత్రి గీతారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సినీ నటుడు సుమన్ హాజరై నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి:భాజపా అధికారంలోకి రాగానే ఉద్యోగోన్నతులు: సంజయ్

TAGGED:

ABOUT THE AUTHOR

...view details