తెలంగాణ

telangana

మహిళను రక్షించబోయి... కొట్టుకుపోయాడు!

By

Published : Aug 20, 2019, 5:06 PM IST

ఆంధ్రప్రదేశ్​ కృష్ణజిల్లా విజయవాడలోని బీఆర్​టీఎస్​ రోడ్డు సమీపంలోని రైవస్​ కాలువలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను గమనించిన ముగ్గురు యువకులు కాపాడే ప్రయత్నం చేసి ఆమెను ఒడ్డుకు చేర్చారు. కానీ... ఓ యువకుడు గల్లంతయ్యాడు.

రక్షించబోయి..తానే కొట్టుకపోయాడు..!

ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా విజయవాడలోని బీఆర్​టీఎస్​ రోడ్డు సమీపంలో రైవస్‌ కాలువలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను గమనించిన ముగ్గురు యువకులు.. రక్షించేందుకు కాలువలోకి దూకారు. ఇద్దరు యువకులు ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఓ యువకుడు మాత్రం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతని కోసం స్థానికులు గాలిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీకి చెందిన శివరామకృష్ణగా అతని మిత్రులు తెలిపారు.

రక్షించబోయి..తానే కొట్టుకపోయాడు..!
Intro:తాసిల్దార్ పై ఆర్ డి వో విచారణ


Body:తాసిల్దార్ అవినీతి ఆరోపణలపై ఆర్ డి వో విచారణ
అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం తాసిల్దార్ నాగభూషణ అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఆర్డిఓ రామ్ మోహన్ మంగళవారం రాయదుర్గం తాసిల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు రాయదుర్గం ఆల్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో ఆర్డిఓ సమావేశమయ్యారు మండలం తాసిల్దార్ ఈనెల 17వ తేదీన బళ్లారి నుంచి రాయదుర్గం వైపు కిరాణా సరుకుల తో వెళ్తున్న ఆటోను ఆపి డ్రైవర్ పై దౌర్జన్యం చేసి ఇ 50 కిలోల కందిపప్పు 30 కిలోలు బస్తాలను తన వాహనంలో వేసుకొని అనంతపురం వెళ్ళిపోయాడు ఈ సందర్భంగా రాయదుర్గం వ్యాపారి తో తాసిల్దార్ సంభాషించిన ఆడియో వైరల్ కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అవినీతి ఆరోపణలు పాల్పడ్డాడంటూ ప్రసార మాధ్యమాలు పత్రికలలో కధనాలు వచ్చాయి దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రభుత్వం విచారణకు ఆదేశించారు తహసిల్దార్ rx నాగభూషణం తోపాటు రాయదుర్గం వ్యాపార సంఘాలతో కలిసి విడివిడిగా ఆర్డిఓ విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ అధికారి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయడం తగదని తెలిపారు ప్రభుత్వ అధికారులు వ్యాపారులకు సహకరించాలని తాము కూడా మీకు సహకరిస్తామని వారు విజ్ఞప్తి చేశారు ఇరువురిని విచారించిన ఆర్డీవో రామ్మోహన్ నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ మెడికల్ సత్యనారాయణకు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు వ్యాపారులు ప్రజా సంఘాలు తాసిల్దార్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు
బైట్స్ రామ్మోహన్ ఆర్డిఓ కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్


Conclusion:J.sivakumar
ఈ టీవీ రిపోర్టర్
rayadurgam
anantapur am
8008573082

ABOUT THE AUTHOR

...view details