తెలంగాణ

telangana

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం పేరు మార్పు..

By

Published : Sep 7, 2020, 8:00 PM IST

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం పేరును వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap-governament-name-change-of-free-electricity-scheme-for-agriculture
వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తున్నట్లు తెలిపింది. విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని ఈనెల నుంచే ప్రారంభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా విద్యుత్ నగదు బదిలీ పథకం అమలవుతుందని వెల్లడించారు. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్​ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి:సేవలందిస్తున్నారు... నగలు దోచుకుంటున్నారు..

ABOUT THE AUTHOR

...view details