తెలంగాణ

telangana

ఇంటి అద్దె విషయంలో వాగ్వాదం... యువకుడి మృతి

By

Published : Aug 10, 2019, 6:20 PM IST

ఇద్దరి వ్యక్తుల మధ్య అద్దె చెల్లింపు విషయంలో మనస్పర్థలు రావటం వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న తన సహచరుడు బెదిరింపులకు పాల్పడటం వల్ల బబ్లూ ప్రదాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటి అద్దె విషయంలో వాగ్వాదం... యువకుడు మృతి

హైదరాబాద్ పంజాగుట్టలోని ఒడిశాకు చెందిన జ్ఞాన్‌రాజ్ అలియాస్ కార్తిక్, బబ్లూ ప్రదాన్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ భవనంలో అద్దెకు ఉంటున్నారు. వీరిద్దరికి అద్దె చెల్లింపు విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో జ్ఞాన్‌రాజ్‌ సహచరుడైన బబ్లూ ప్రదాన్‌ను బెదిరించటం వల్ల ఈ నెల 6 న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముద్దాయిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇంటి అద్దె విషయంలో వాగ్వాదం... యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details