తెలంగాణ

telangana

బియ్యం లోడుతో వెళ్తున్న టాటా మ్యాజిక్​ బోల్తా

By

Published : Aug 8, 2020, 8:38 PM IST

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బియ్యం లోడుతో వెళ్తున్న టాటా మ్యాజిక్​ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్​కు తీవ్రగాయాలయ్యాయి.

Road accident in Kamareddy district
బియ్యం లోడుతో వెళ్తున్న టాటా మ్యాజిక్​ బోల్తా

కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామశివారు సమీపంలో శనివారం రేషన్​ బియ్యం లోడుతో వెళ్తున్న టాటా మ్యాజిక్​ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్​ డ్రైవర్​కు తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భువనగిరి నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టబడినట్లు.. సివిల్​ సప్లై అధికారులు తెలిపారు. రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎంఎల్​ఎస్​ పాయింట్​కు తరలించినట్లు సివిల్​సప్లై అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details