తెలంగాణ

telangana

వాహన తనిఖీలు: కేజీ బంగారం, 6.50 కేజీల వెండి స్వాధీనం

By

Published : Dec 19, 2020, 12:14 PM IST

ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా తీసుకెళుతున్న కేజీ బంగారం, 6.50 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నెల్లూరులో వాహన తనిఖీల్లో పోలీసులు వీటిని గుర్తించారు.

వాహన తనిఖీలు: కేజీ బంగారం, 6.50 కేజీల వెండి స్వాధీనం
వాహన తనిఖీలు: కేజీ బంగారం, 6.50 కేజీల వెండి స్వాధీనం

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరులో వాహన తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. తమిళనాడు నుంచి నెల్లూరు ప్రయాణించిన బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కేజీ బంగారం, 6.50 కేజీల వెండి గుర్తించారు. పట్టుబడిన బంగారం, వెండి.. నెల్లూరుకు చెందిన వ్యాపారిదిగా గుర్తించారు. ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details