తెలంగాణ

telangana

యూకే నుంచి గిఫ్ట్​ అని... 4 లక్షలు కొల్లగొట్టారు

By

Published : Aug 4, 2020, 10:26 PM IST

కేవైసీ అప్డేట్​ చేయాలంటూ.. యూకే నుంచి గిఫ్ట్​ పేరుతో సైబర్​ మోసాలకు పాల్పడి.. 4 లక్షల రూపాయలను ఆన్​లైన్​ ద్వారా సైబర్​ నేరగాళ్లు కొట్టేశారు.

cyber cheaters on online cheating in hyderabad
యూకే నుంచి గిఫ్ట్​ అని... 4 లక్షలు కొల్లగొట్టారు

హైదరాబాద్​ బేగంబజార్​కు చెందిన వ్యక్తికి ఫేస్​బుక్​లో అమ్మాయిలాగా పరిచయం చేసుకొని... యూకే నుంచి.. గిఫ్ట్ పంపిస్తున్నామంటూ చెప్పి 2లక్షల 60 వేలు సైబర్ కేటుగాలు కాజేశారు. మరో 2 కేసులలో లక్ష 40 వేలు సైబర్ నేరగాళ్లు దండుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details