తెలంగాణ

telangana

కెనడాలో అనంత యువకుడి ఆత్మహత్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

By

Published : Nov 23, 2020, 10:48 PM IST

కెనడాలో అనంతపురం యువకుడి ఆత్మహత్యపై మృతుని బంధువులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వాళ్లు తెలిపారు.

complaint-to-anantapur-sp-on-suicide-case-in-canada
కెనడాలో అనంత యువకుడి ఆత్మహత్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

ప్రియురాలు మోసం చేసిందనే నేపంతో కెనడాలో ఆత్మహత్య చేసుకున్నఏపీలోని అనంతపురం యువకుని బంధువులు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రణయ్ ఆత్మహత్యకు సంబంధించిన కారణాలను ఎస్పీకి సమర్పించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.

కెనడా పోలీసులతో చర్చించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని మృతుని తల్లి వాణి అన్నారు.

ఇదీ చూడండి: మాటమాట పెరిగి.. కర్రలతో కొట్టుకున్నారు!

TAGGED:

ABOUT THE AUTHOR

...view details