తెలంగాణ

telangana

మార్కెట్​లో పేలిన సిలిండర్- 8 మంది మృతి

By

Published : Jun 7, 2021, 11:47 PM IST

పాకిస్థాన్​లోని ఓ మార్కెట్​లో సిలిండర్​ పేలి 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

Gas cylinder blast
పేలిన సిలిండర్

పాకిస్థాన్​ బలూచిస్థాన్​లోని మష్కల్​ ప్రాంతంలో ఓ మార్కెట్​లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఓ షాపు ధ్వంసమైందన్నారు.

గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామన్నారు.

ఇదీ చదవండి :శ్రీలంకలో వర్షాల ధాటికి 17 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details