తెలంగాణ

telangana

ప్రకృతి ప్రకోపం.. మనిషి విధ్వంస సమాహారం.. 2021

By

Published : Dec 7, 2021, 6:45 PM IST

2021 Highlights in pics: 2021 ముగింపు దశకు చేరుకుంది. జనవరి నుంచి ఇప్పటివరకు ఎన్నో అంశాలు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. వాటిని ఓసారి చూసేద్దాం..

In pics, 2021 highlights of the year
ప్రకృతి ప్రకోపం.. మనిషి విధ్వంస సమాహారం.. 2021

2021 Highlights in pics: కొవిడ్​ భయాల మధ్య మరో ఏడాది.. ముగింపు దశకు చేరుకుంది. జనవరి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంశాలు ప్రజలను ఆకర్షించాయి. కొన్ని మంచి చేస్తే, మరి కొన్ని తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాయి. 2021 ముగింపు దశకు చేరుకున్న వేళ ఓసారి వాటన్నింటినీ నెమరవేసుకుందాం..

క్యాపిటల్​లో ట్రంప్​ అభిమానులు సృష్టించిన విధ్వంసం (జనవరి 6)
కెమెరాకు చిక్కిన పెంగ్విన్​ (జనవరి 13)
సెర్బియాలో చెరువు దుస్థితి (జనవరి 22)
హిమపాతంతో జమ్ముకశ్మీర్​ అందాలు (ఫిబ్రవరి 27)
కొవిడ్​ 2.0.. దిల్లీలోని ఓ శ్మశానవాటిక(ఏప్రిల్​ 19)
గాజాపై ఇజ్రాయెల్​ దాడి (మే 13)
మొరాకో నుంచి ఈదుకుంటూ క్యూటా వెళ్లి.. (మే 18)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (జులై 9)
సీపీసీ 100వ వార్షికోత్సవం కోసం సన్నాహాలు
గ్రీస్​లో కార్చిచ్చు (ఆగస్టు 6)
ఉత్తర కాలిఫోర్నియా కార్చిచ్చులో ధ్వంసమైన ఇల్లు (ఆగస్టు 16)
ఇడా తుపాను సృష్టించిన బీభత్సం (సెప్టెంబర్​ 1)
కాబుల్​లో తాలిబన్ల గస్తీ(సెప్టెంబర్​ 12)
మత్తు బానిసనలను నిర్బంధించిన తాలిబన్లు(అక్టోబర్​ 1)
లా పాల్మా అగ్నిపర్వతం చిమ్మిన బూడిద(అక్టోబర్​ 30)
ఛట్​ పూజ నాడు దిల్లీలో ఇలా.. (నవంబర్​ 10)

ABOUT THE AUTHOR

...view details