తెలంగాణ

telangana

ఎన్కేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

By

Published : Feb 26, 2021, 5:02 AM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎన్కేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

ఎన్కేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఎన్కేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎన్కేపల్లి చౌరస్తా వద్ద జరిగింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details