తెలంగాణ

telangana

తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అత్యాచారం

By

Published : May 24, 2021, 3:57 PM IST

హైదరాబాద్ మంగళ్​హాట్ ఠాణా పరిధిలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు.

Telangana news
మంగళ్​హాట్​ నేర వార్తలు

మైనర్​ బాలికపై ఇంటి యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళ్​హాట్​ ఠాణా పరిధిలోని ఓ ఇంట్లో ఉంటున్న తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అరుణ్​ జైస్వాల్​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు.

ఇదీ చూడండి:కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..

ABOUT THE AUTHOR

...view details