తెలంగాణ

telangana

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో భారీగా విదేశీ బంగారం పట్టివేత

By

Published : Jul 8, 2022, 8:11 PM IST

Updated : Jul 8, 2022, 10:46 PM IST

విదేశీ బంగారం
విదేశీ బంగారం

20:01 July 08

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో భారీగా విదేశీ బంగారం పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. నిన్న దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.1.20 కోట్ల విలువైన 2290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూట్‌ కేసు రాడ్లల్లో దాచుకుని బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:లోన్​యాప్స్‌ వేధింపులకు మరో యువకుడు బలి

పాక్ అమ్మాయి- భారత్​ అబ్బాయి.. సరిహద్దులు దాటి చిగురించిన ప్రేమ

Last Updated : Jul 8, 2022, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details