తెలంగాణ

telangana

Attack on couple : భూవివాదంలో దంపతులపై దాడి.. కారు ధ్వంసం

By

Published : Jan 24, 2022, 2:22 PM IST

Updated : Jan 24, 2022, 7:20 PM IST

Attack on couple : భూవివాదం కారణంగా దంపతులపై వారి బంధువులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. ఈ మేరకు గొల్లపల్లి పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Attack on couple,  govindapalli land dispute
భూవివాదంలో దంపతులపై దాడి

Attack on couple : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. భూవివాదం కారణంగా దంపతులు ప్రయాణిస్తున్న కారుపై వారి బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. గొల్లపల్లి మండలం గోవిందుపల్లెలో స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనా సమయంలో కారులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. బంధువులు వచ్చి ఒక్కసారిగా దాడి చేయడంతో... ఆ దంపతులు భయాందోళనలకు గురయ్యారు.

అయితే గత కొంతకాలంగా భూ పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

భూవివాదంలో దంపతులపై దాడి
Last Updated : Jan 24, 2022, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details