తెలంగాణ

telangana

పెళ్లి ఆగిందనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య

By

Published : Feb 23, 2021, 9:02 AM IST

ఎంగేజ్‌మెంట్ జరిగి పెళ్లి ఆగిపోవటంతో కృంగిపోయిన ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అంబర్​పేట్‌లోని కుమ్మరి బస్తిలో చోటుచేసుకుంది.

A young woman commits suicide after being crushed by an engagement
పెళ్లి ఆగిందనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య

గుజరాతీ కుటుంబానికి చెందిన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్‌పేట్‌లోని కుమ్మరి బస్తిలో చోటుచేసుకుంది. భరత్ పెద్ద కూతురు సెజ్జల్ ఖవాడియాకు రెండేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్ జరిగి పెళ్లి ఆగిపోయింది.

పెళ్లి ఆగిందనే మనస్తాపంతో సెజ్జల్ ఖవాడియా... ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి

ABOUT THE AUTHOR

...view details