తెలంగాణ

telangana

జమలాపురం వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

By

Published : Jan 6, 2020, 2:51 PM IST

ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ముక్కోటి పూజలు ఘనంగా నిర్వహించారు.

Jamalapuram Venkannanna Darshan devotees devoted to the vision
జమలాపురం వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు


తెలంగాణ చిన్న తిరుపతిగా పేరొందిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ నుంచి కొండమీద ప్రధాన ద్వారం వరకు భక్తులు బారులు తీరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ముక్కోటి పూజలు ఘనంగా నిర్వహించారు.

జమలాపురం వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
Intro:tg_kmm_07_06_jamalapuram_mukkoti_av_ts10089
విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా
తెలంగాణ చిన్న తిరుపతిగా పేరొందిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయం లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు సమీపంలోని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆలయ నుంచి కొండమీద ప్రధాన ద్వారం వరకు భక్తులు బారులు తీరారు వేదపండితుల మంత్రోచ్ఛారణల తో ముక్కోటి పూజలు ఘనంగా నిర్వహించారు


Body:tg_kmm_07_06_jamalapuram_mukkoti_av_ts10089


Conclusion:tg_kmm_07_06_jamalapuram_mukkoti_av_ts10089

ABOUT THE AUTHOR

...view details