తెలంగాణ

telangana

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: యుగ తులసి ఛైర్మన్

By

Published : Sep 22, 2021, 10:17 PM IST

youga tulasi chairman shivakumar
యుగ తులసి ఛైర్మన్

21:44 September 22

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: యుగ తులసి ఛైర్మన్

యుగ తులసి ఛైర్మన్

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తితిదే చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని యుగ తులసి ఛైర్మన్, తితిదే పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు కే శివ కుమార్ డిమాండ్​ చేశారు. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 4గం.లకు తిరుపతి శ్రీ తారకరామ స్టేడియంలో గో మహా సమ్మేళనం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్​ను  శివ కుమార్ దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. 

ఇదీ చదవండి:KTR: 80 శాతం వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం

ABOUT THE AUTHOR

...view details