తెలంగాణ

telangana

Pig Fight Competitions: కోళ్లు, ఎద్దులు, పొట్టేళ్లే కాదు.. బరిలో మేం కూడా

By

Published : Jan 15, 2022, 6:26 PM IST

pig pandalu
పందుల పోటీలు ()

Pig Fight Competitions: సంక్రాంతి సంబురాల్లో కోడి పందేలు, ఎడ్ల పందేలు సర్వసాధారణం. అయితే వాటికి భిన్నంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు ప్రాంతంలో పందుల పోటీలు నిర్వహించారు. రాజుల కాలంలో ఈ పోటీలు నిర్వహించేవారని గిరిజనులు తెలిపారు. పోటీలను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తాడేపల్లిగూడెంలో పందుల పోటీలు

ABOUT THE AUTHOR

...view details