తెలంగాణ

telangana

TIRUMALA: తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి

By

Published : Jun 6, 2021, 6:20 PM IST

తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. అంజనాదేవికి, బాల హనుమకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు.

hanuman-jayanthi-celebrating-at-tirumala
తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి

తిరుమల ఆకాశగంగ తీర్థంలో హనుమాన్ జయంతి వేడుకలను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. అంజనాదేవికి, బాల హనుమకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. పుష్పగిరి మఠం పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి .. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోకశాంతి కోసం తితిదే చేస్తున్న సుందరకాండ పారాయణంతో... ప్రజలందరికీ మంచి జరుగుతుందని విద్యా నృసింహ భారతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details