తెలంగాణ

telangana

తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు: సీఎం కేసీఆర్

By

Published : Apr 6, 2020, 7:28 PM IST

Updated : Apr 6, 2020, 8:26 PM IST

CM kcr press meet in pragathi bhavan
తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు..

18:47 April 06

తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఇప్పటివరకూ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. గాంధీలో 308 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. 11 మంది మృతి చెందారని, వీరందరూ మర్కజ్ వెళ్లి వచ్చిన వారేనన్నారు.  

Last Updated :Apr 6, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details