తెలంగాణ

telangana

Jagan cases: జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ

By

Published : Jun 8, 2021, 8:02 PM IST

జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి, వాన్‌పిక్ కేసుల విచారణ ఈ నెల 11కి వాయిదా వేసింది. రాంకీ కేసులో విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

jagan cases news
జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. రాంకీ ఫార్మా కేసులో అభియోగాల నమోదుపై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి, వాన్‌పిక్ కేసుల విచారణ ఈ నెల 11కి వాయిదా వేయగా.. లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్‌పై విచారణ జులై 2కి వాయిదా పడింది.

ఇదీచూడండి:Chellam Sir: 'కరోనా సీక్రెట్ తెలిసిన ఏకైక వ్యక్తి'

ABOUT THE AUTHOR

...view details