తెలంగాణ

telangana

పదహారు.. దిల్లీలో సర్కారు

By

Published : Mar 12, 2019, 7:36 PM IST

"భాజాపా, కాంగ్రెస్ కూటమి ఏర్పడ్డా... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. సారు.. కారు.. పదహారు.. దిల్లీలో సర్కారు.. అనే నినాదంతో ఎన్నికలకు పోదాం. కలిసొచ్చే పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకుంటే.. మనం దిల్లీకి పోనక్కర్లేదు. దిల్లే మన చుట్టూ తిరుగుతుంది." -కేటీఆర్

బడితె ఉన్నోడితే బర్రె

పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు గెలిచి కేంద్రంలో కీలకమవుదామని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆలేరు నియోజవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ ఆధ్వర్యంలో చేరారు.దేశంలో బడితే ఉన్నవాడిదే బర్రె అన్నట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

బడితె ఉన్నోడిదే బర్రె

ABOUT THE AUTHOR

...view details