తెలంగాణ

telangana

పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..

By

Published : Aug 16, 2021, 9:28 AM IST

Updated : Aug 16, 2021, 12:08 PM IST

బంగారం ధరలు సోమవారం పెరిగాయి. వెండి ధర భారీగా పెరిగి రూ.65 వేలు దాటింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold silver price
బంగారం ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.600 మేర పెరిగింది. కేజీ వెండి ఏకంగా రూ.1200 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

  • హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,560కి చేరింది.
  • ఈ నగరాల్లో కేజీ వెండి ధర రూ.65,270గా ఉంది.
  • స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1778 డాలర్లుగా నమోదైంది.
  • స్పాట్ సిల్వర్ ధర 23.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.108.06గా ఉంది.
  • వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.
Last Updated : Aug 16, 2021, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details