తెలంగాణ

telangana

అసోంలో ఏనుగుల గుంపు హల్​చల్​

By

Published : Nov 6, 2020, 4:16 PM IST

అసోంలో జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ఏనుగులు హల్​చల్​ చేశాయి. వీటిని దూరంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై దాడికి ప్రయత్నించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Wild elephant terror continues in Porabangla and Latekujan of Numligarh
అసోంలో ఏనుగులు మంద హల్​చల్​

అసోం గోలాఘాట్​ జిల్లాలోని నుమాలిగఢ్​లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జనావాస ప్రాంతంలోకి భారీ సంఖ్యలో వచ్చిన గజరాజులను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై ఏనుగులు దాడికి ప్రయత్నించాయి.

స్థానికుల ఇళ్లపై దాడి చేసిన తర్వాత ఆ ఏనుగుల గుంపు... టీ తోటల్లోకి వెళ్లిపోయింది. అనంతరం 39వ జాతీయ రహదారిని దాటుతుండగా... వాటిని తరిమేందుకు అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. కొన్ని ఏనుగులు వారిపై దాడికి యత్నించాయి.

అసోంలో ఏనుగుల గుంపు హల్​చల్​

ఇదీ చూడండి:'వారి రాజకీయాలతో బంగాల్​ వైభవానికి విఘాతం'

ABOUT THE AUTHOR

...view details