తెలంగాణ

telangana

ఆర్మీ డే రిహార్సల్​ పరేడ్​- గల్వాన్ వీరులకు నివాళులు

By

Published : Jan 13, 2021, 12:51 PM IST

జనవరి 15న జరగబోయే సైనిక దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కరిఅప్పా పరేడ్​ గ్రౌండ్​లో జవాన్లు రిహార్సల్​ కవాతు చేశారు. గల్వాన్​ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో చనిపోయిన ముగ్గురు సైనికుల భార్యలకు పురస్కారాలు అందజేశారు.

Troops parade at the Kariappa Parade Ground in Delhi on the occasion of Army Day on January 15.
ఆర్మీ డే రిహార్సల్​ పరేడ్

జనవరి 15న జరగబోయే భారత సైనిక దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కరిఅప్పా పరేడ్​ మైదానంలో సైనికులు రిహార్సల్​ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా గల్వాన్​ లోయలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.

ఆర్మీ దినోత్సవ సందర్భంగా రిహార్సల్​ పరేడ్​
సైనిక కవాతు
యుద్ధ ట్యాంకులతో పరేడ్​
దిల్లీలోని కరిఅప్పా పరేడ్​ మైదానంలో సైనికుల రిహార్సల్​ కవాతు
గల్వాన్​ లోయలో చనిపోయిన సైనికులకు నివాళులు
గల్వాన్​ లోయ ఘర్షణలో చనిపోయిన సైనికుల భార్యలకు ఆవార్డుల ప్రదానం

చైనాతో జరిగిన గల్వాన్​ లోయ ఘర్షణలో చనిపోయిన ముగ్గురు సైనికుల భార్యలకు ఆర్మీ అధికారులు అవార్డులు ఇచ్చారు.

ఇదీ చూడండి:'ఆ రెండు దేశాలతో భారత్​కు ముప్పు'

ABOUT THE AUTHOR

...view details