తెలంగాణ

telangana

ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి

By

Published : Dec 27, 2020, 11:09 AM IST

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సు, వ్యాను ఢీకొట్టడం వల్ల వీరు మరణించారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు.

Terrible road accident: Five killed, 7 injured
రోడ్డు ప్రమాదం

కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, వ్యాను ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. జిల్లాలోని మొలోకాల్మూరు తాలుకా, బీజీ కేరే గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మోలకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ప్రమాదం జరిగిన చోటు
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వ్యాన్
వాహనం కింద పడిపోయిన మృతదేహాలు
ప్రమాద స్థలంలోనే అనంతలోకాలకు
వాహనంలోనే వ్యక్తి మృతదేహం
మృతదేహాలు
ధ్వంసమైన వాహనం
ధ్వంసమైన వాహనాన్ని పరిశీలిస్తున్న పోలీసు

ABOUT THE AUTHOR

...view details