తెలంగాణ

telangana

భారత సైన్యానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

By

Published : Jan 15, 2022, 8:54 AM IST

PM Modi Wishes Indian Army: ఆర్మీ దినోత్సవం సందర్భంగా భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలను కొనియాడారు.

Army Day 2022
ఆర్మీ

PM Modi Wishes Indian Army: సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఆర్మీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు వారి కుటుంబాలకు సెల్యూట్ చేశారు. భారత సైన్యం నిబద్ధత, అంకితభావాన్ని కొనియాడారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలకు మాటలు సరిపోవని అన్నారు.

గడ్డకట్టే చలిలోనూ దేశ భద్రతలో సైనికులు
భారత సైన్యం
ఆర్మీ దినోత్సవం
భారత సైన్యానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details