తెలంగాణ

telangana

ఐస్​క్రీం పుల్లలతో పూరీ జగన్నాథుని ప్రతిమ!

By

Published : Jun 23, 2021, 3:18 PM IST

ఒడిశాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఐస్​క్రీం పుల్లలతో పూరీ జగన్నాథ స్వామి ప్రతిమను రూపొందించాడు. 15 రోజుల పాటు కష్టపడి అందంగా తీర్చిదిద్దాడు విశ్వజిత్ అనే విద్యార్థి.

Lord Jagannaths statue
పూరీ జగన్నాథుని ప్రతిమ

ఐస్​క్రీం పుల్లలతో పూరీ జగన్నాథుని ప్రతిమ

విశ్వజిత్ అనే ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఐస్​క్రీమ్ పుల్లలతో జగన్నాథ ప్రతిమను అందంగా తయారుచేశాడు. దీనికోసం ఏకంగా 1,475 పుల్లలను ఉపయోగించడం విశేషం. ఈ కళాకృతిని నిర్మించేందుకు 15 రోజులు పట్టిందని తెలిపాడు విశ్వజిత్.

కరోనా ప్రభావంతో ఈ సంవత్సరం కూడా భక్తులు లేకుండానే పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details