తెలంగాణ

telangana

దేశంలో మరో 15,590 మందికి కరోనా

By

Published : Jan 15, 2021, 11:25 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 15,590 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 191 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 27వేలు దాటినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

india corona cases latest update
దేశంలో మరో 15,590 మందికి కరోనా

దేశంలో కొత్తగా కరోనా 15,590 కేసులు నమోదయ్యాయి. మరో 191 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 15,975 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,05,27,683
  • క్రియాశీల కేసులు: 2,13,027
  • కోలుకున్నవారు: 1,01,62,738
  • మరణాలు: 1,51,918

ABOUT THE AUTHOR

...view details