తెలంగాణ

telangana

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

By

Published : Sep 25, 2020, 10:33 AM IST

Updated : Sep 25, 2020, 11:25 AM IST

Encounter in Kashmir - Two LTTE terrorists killed
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతం

11:19 September 25

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​ జిల్లాలో సుదీర్ఘంగా సాగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

సిర్హామా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో గురువారం రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా... జవాన్లు దీటుగా తిప్పికొట్టారు. ఇద్దరిని మట్టుబెట్టారు.

10:28 September 25

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్‌ జిల్లా సిర్హామాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Sep 25, 2020, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details