తెలంగాణ

telangana

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర

By

Published : Nov 24, 2019, 6:40 AM IST

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దిల్లీకి చెందిన రాకేశ్​ శర్మ కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. 12 రాష్ట్రాల్లోని చిన్నా, పెద్దా నగరాల నుంచి ప్రయాణిస్తూ.. కాలుష్య నివారణకు, ఆరోగ్య వృద్ధికి సైక్లింగ్ ఎలా ఉపకరిస్తుందో అవగాహన కల్పిస్తున్నాడు. తన ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు రాకేశ్​ శర్మ సైకిల్ యాత్ర

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర

పర్యావరణ పరిరక్షణ గరించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ యువకుడు కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధపడ్డాడు. అతనే దిల్లీ ఝలావర్​కు చెందిన రాకేశ్​ శర్మ.

సైక్లింగ్​తో ఉపయోగాలెన్నో..

ప్రజలు సైకిల్​ను ఉపయోగించడం బాగా తగ్గించిన తరువాత వాతావరణ కాలుష్యం పెరిగిపోయిందని రాకేశ్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సైక్లింగ్​ పర్యావరణానికే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని, అందుకే ప్రతిఒక్కరూ దీనిని అనుసరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.

అవగాహన కార్యక్రమం..

రాకేశ్​ తన సైకిల్​ యాత్రలో భాగంగా చిన్నా, పెద్దా నగరాల మీదుగా ప్రయాణిస్తూ దేవాలయాలు, గురుద్వారాల్లో బస చేస్తున్నాడు. అక్కడ స్థానికులతో మాట్లాడుతున్నాడు. సైకిల్ ఉపయోగించడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, డబ్బు కూడా ఆదా అవుతుందని వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ సైకిల్​ను మళ్లీ తమ ప్రధాన రవాణా సాధనంగా ఉపయోగించాలని రాకేశ్ విజ్ఞప్తి చేస్తున్నాడు.

సానుకూల స్పందన

తన ప్రయత్నాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని.. సైకిల్ యాత్రకు మంచి స్పందన వస్తోందని రాకేశ్ శర్మ తెలిపాడు. ఇప్పుడు చాలా మంది తిరిగి సైకిల్​ను వాడడం ప్రారంభిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు.

కాఠ్మాండు నుంచి దిల్లీ

రాకేశ్​ శర్మ ఇంతకు ముందు కాఠ్మాండు నుంచి దిల్లీకి కూడా సైకిల్​ యాత్ర చేశాడు. ఈ ప్రయాణంలో ఆయన 3 వేల మందితో మాట్లాడాడు. సైకిల్ ద్వారా పర్యావరణ పరిరక్షణ ఎలా చేయవచ్చో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.

ఇదీ చూడండి:బలనిరూపణకు ఈ నెల​ 30 వరకు గడువు- గెలుపుపై భాజపా ధీమా

Intro:स्पेशल रिपोर्ट -
दिल्ली के राकेश शर्मा कश्मीर से कन्याकुमारी की साइकिल यात्रा पर निकले हैं। जिसमें वो 12 राज्य से होते हुए 4000 किलोमीटर यात्रा करेंगे। अपनी इस यात्रा में वो लोगों को साइकिल चलाने के लिए अपील कर रहे हैं ताकि पर्यावरण संरक्षण के साथ-साथ लोगों का स्वास्थ्य भी सही रह रहे।




Body:पर्यावरण संरक्षण आज के दौर की सबसे बड़ी आवश्यकता है।इस दौर में साइकिल पर्यावरण प्रदूषण से बचने का सबसे अच्छा माध्यम है। पर्यावरण का साइकिल से गहरा जुड़ाव भी रहा है। ऐसे में साइकिल और पर्यावरण को लेकर जागरूकता फैलाने के उद्देश्य से दिल्ली के राकेश शर्मा कश्मीर से कन्याकुमारी की सायकिल यात्रा पर निकले हैं। जिसमें वो 12 राज्यों से होते हुए 4 हजार किलोमीटर लंबी यात्रा करेंगे।

राकेश शर्मा का कहना है कि कश्मीर से कन्याकुमारी तक सायकिल से यात्रा करके वो ज्यादा से ज्यादा लोगों से मिलते हुए उनको सायकिल चलाने की अपील कर रहे हैं। उनका कहना है कि हम पहले हर कार्य के लिए साइकिल का सबसे ज्यादा उपयोग किया करते थे, जिससे स्वास्थ्य भी ठीक रहता था, पैसों की बर्बादी भी नहीं होती थी और प्रदूषण भी नहीं होता था लेकिन जैसे जैसे हमने साइकिल चलाना छोड़ा वैसे वैसे स्वास्थ्य भी खराब होता गया, पैसे भी बर्बाद होने लगे और प्रदूषण भी बहुत ज्यादा बढ़ गया। ऐसे में इस यात्रा के जरिए वो लोगों से मिलते हुए यही अपील कर रहे हैं कि हमें फिर से सायकिल का उपयोग शुरू करना चाहिए।

कश्मीर से कन्याकुमारी की यात्रा में राकेश शर्मा ने अपना अनुभव बताते हुए कहा कि इस दौरान वो मंदिरों व गुरुद्वारों में रुके। यात्रा के दौरान उनको लोगों का अच्छा रिस्पॉन्स मिल रहा है। लोग उनकी अपील को सुनते भी हैं और अपनाते भी हैं। कई लोगों ने उनको देखते हुए साइकिल चलाना शुरू भी कर दिया है।

आपको बता दें कि दिल्ली के रहने वाले राकेश शर्मा पेशे से एक एस्ट्रोलॉजर हैं और वो इससे पहले भी काठमांडू से दिल्ली तक की यात्रा कर चुके हैं। जिसमें उन्होंने करीब 3 हजार लोगों से बात करते हुए सायकिल से पर्यावरण संरक्षण को लेकर जागरूक किया था।


Conclusion:बाइट - राकेश शर्मा (साइक्लिस्ट)

ABOUT THE AUTHOR

...view details