తెలంగాణ

telangana

అటారీ- వాఘా సరిహద్దులో ఘనంగా బీటింగ్​ రిట్రీట్​ వేడుకలు

By

Published : Aug 15, 2020, 9:44 PM IST

అటారీ-వాఘా సరిహద్దులో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీటింగ్​ రిట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్​-పాక్​ సైనికులు పరస్పర కరచాలనం చేసుకున్నారు. భారత సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు.

Beating retreat ceremony at the Attari-Wagah border on IndependenceDay.
అటరీ- వాఘా సరిహద్దులో ఘనంగా బీటింగ్​ రీట్రీట్​ వేడుక

స్వాతంత్య్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా జరిగే బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. అటారీ-వాఘా సరిహద్దులో కన్నులపండువగా బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా సైనికుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అటారీ- వాఘా సరిహద్దులో ఘనంగా బీటింగ్​ రిట్రీట్​ వేడుక
బ్యాండ్లు వాయిస్తున్న సిబ్బంది
వేడుకలను సందర్శిస్తున్న అధికారులు
బీఎస్​ఎఫ్​ సిబ్బంది
అటారీ- వాఘా సరిహద్దు

సైనికులు కవాతులు నిర్వహించారు. పలు రకాల విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలు తరలి వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details