తెలంగాణ

telangana

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఐసిస్​ ముష్కరుల అరెస్ట్​

By

Published : Jan 9, 2020, 5:35 PM IST

దేశ రాజధానిలో భారీ ఉగ్రకుట్రకు ప్రణాళికలు చేస్తోన్న తీవ్రవాదుల ప్రయత్నాలను భగ్నం చేశారు దిల్లీ ప్రత్యేక సెల్​ పోలీసులు. నిఘావర్గాల హెచ్చరికతో.. దాడులు నిర్వహించి ముగ్గురు ఐసిస్​ అనుమానిత సభ్యులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు.

terror strike
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఐసిస్​ ముష్కరుల అరెస్ట్​

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడేందుకు ప్రణాళిక చేస్తోన్న ఉగ్రమూకల కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు.

దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాల హెచ్చరికతో అప్రమత్తమైన దిల్లీ ప్రత్యేక సెల్‌ పక్కాసమాచారంతో తనిఖీలు నిర్వహించి.. ముగ్గురు ఐసిస్‌ అనుమానిత సభ్యులను అరెస్ట్​ చేసింది.
తనిఖీలు చేపట్టిన క్రమంలో పోలీసులపై ముష్కరులు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

అరెస్టయిన వారిలో ఖాజా మోయిదీన్​(52), అబ్దుల్​ సమద్​ (28), సయ్యద్​ అలి నవాజ్​ (32)గా గుర్తించారు.

ZCZC
PRI ESPL NAT
.MADURAI MES5
TN-HEADMISTRESS-DRAIN
School headmistress found dead in gutter
Salem, (TN) Jan 9 (PTI) The headmistress of a panchayat
union school was found dead in a gutter near here on Thursday,
police said.
Kalarani (50), the head of Ponnarampatti Panchayat Union
School, was reportedly in the habit of drinking and she was on
leave for the past two days, the police said.
Passersby found Kalarani's body in the gutter and
informed the police.
The body has been shifted for a postmortem, they said,
adding that a case of suspicious death has been registered.
         Kalarani, married to Syed Hamid, has three sons and a
daughter. PTI SSN COR
NVG
NVG
01091631
NNNN

ABOUT THE AUTHOR

...view details