తెలంగాణ

telangana

అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్​ రిట్రీట్'​ వేడుకలు

By

Published : Jan 26, 2021, 5:57 PM IST

అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్​ రిట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్​- పాక్​సైనికులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు.

Beating retreat ceremony
అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్​ రిట్రీట్'​ వేడుకలు

అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్​ రిట్రీట్'​ వేడుకలు

గణతంత్ర దినోత్సవ సందర్భంగా అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్​ రిట్రీట్ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భారత్​- పాక్​ సైనికులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు. కరోనా కారణంగా తక్కువ మందికి ఈ వేడకలు ప్రత్యక్షంగా చూడడానికి అనుమతినిచ్చారు. భారత మహిళా సైనికుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మహిళా జవాన్ల కవాతు
పరస్పరం అభివాదం చేసుకున్న భారత్​- పాక్​ సైనికులు
మహిళా సైనికుల పరేడ్​
సైనికుల పరేడ్

ABOUT THE AUTHOR

...view details