ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించనున్న పోలీసులు

By

Published : Aug 15, 2020, 9:55 PM IST

Updated : Aug 16, 2020, 4:09 AM IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆదివారం జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ఉదయం కడప జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం తీసుకురానున్నారు. జేసీ తరఫు న్యాయవాది సమక్షంలో పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు.

రేపు... జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించనున్న పోలీసులు
రేపు... జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించనున్న పోలీసులు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆదివారం జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేసీ ప్రభాకర్‌రెడ్డిని విచారించనున్నారు. ఆయన తరపు న్యాయవాది సమక్షంలో ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆదివారం ఉదయం కడప జైలు నుంచి ప్రభాకర్ రెడ్డిని అనంతపురం తీసుకురానున్నారు.

Last Updated :Aug 16, 2020, 4:09 AM IST

ABOUT THE AUTHOR

...view details